గద్వాల్ మహిళా హత్య కేసు చేదించిన పోలీసు లు
నేటి సత్యం గద్వాల్ మహిళ హత్య కేసు ఛేదన: ఆన్‌లైన్ గేమర్ అరెస్టు జోగుళాంబ గద్వాల జిల్లాలో సంచలనం సృష్టించిన ఒక హత్య, బంగారు దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. • నేరం: 02/11/2025 నాడు గద్వాల్‌లోని షెర్రెల్లి వీధికి చెందిన లక్ష్మి (55) ను ఆమె ఇంట్లోనే గొంతు నులిమి హత్య చేసి, ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును దొంగలించారు. • నిందితుడు: కాళ్ళ రామిరెడ్డి (27) ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మృతురాలి...