(adsbygoogle = window.adsbygoogle || []).push({});
భౌతికాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే శ్రీ డి ఎస్ రెడ్యానాయక్
నేటి సత్యం నవంబర్ 11 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి కొమిరే యాకయ్య నరసింహుల పేట మండలం జయపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్
*పాశం బుచ్చి రెడ్డి గారు*
స్వర్గస్తులైనారు ఆయన భౌతికయానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ డిఎస్ రెడ్యా నాయక్ గారు ఈ కార్యక్రమంలో
నెలకుర్తి నరసింహారెడ్డి నెలకుర్తిసత్తి రెడ్డి కసిరెడ్డి లింగారెడ్డి జంపాల బిక్షం వెంకట్ రెడ్డి వీరా రెడ్డిశేషయ్య
పోసాల శ్రీనివాస్ చందు వినయ్ము ముత్యం వెంకటేశ్వర్లు వీరబోయినసురేష్ రావుల శ్రీనివాస్
జంపాల వెంకన్న పాల్గొన్నారు