ఢిల్లీ తీవ్రవాదుల దాడి.. ఒక పిరికిపంద చర్య….!టి. రామకృష్ణ రాష్ట్ర సమితి సభ్యులు
నేటి సత్యం నవంబర్ 11 ఢిల్లీ తీవ్రవాదుల దాడి ఒక పిరికిపంద చర్య కేంద్ర హోం మంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు టి.రామకృష్ణ* నిన్న దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జరిగిన తీవ్రవాద ముష్కరుల ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అని భారతదేశం ఇలాంటి చర్యలకు భయపడేది లేదని సిపిఐ స్పష్టం చేసింది నేడు . ఈ సందర్భంగా తీవ్రవాదం నశించాలి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి...