వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
నేటి సత్యం నవంబర్12 వరిధన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభించిన ఎమ్మెల్యే* *-రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలి* భైంసా మండల వాలేగాం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లి.మీర్జా పూర్ హెచ్ క్యూ భైంసా ఆధ్వర్యంలో వరి ధాన్యం కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్,భైంసా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. 2025-2026 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి కనీసం మద్దతు ధర క్వింటాలుకు...