గంజాయి అమ్ముతున్న వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు
*గంజాయి అమ్ముతున్న నలుగురు యువకులపై కేసు నమోదు: మహబూబాబాద్ టౌన్ సిఐ గట్ల మహేందర్ రెడ్డి నేటి సత్యం నవంబర్ 12 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి కొమిరే యాకయ్య *మహబూబాబాద్ పట్టణంలో టౌన్ ఎస్ఐ T. అశోక్ తన సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు పత్తిపాకలో గల ఒక ఇంటిలో తనిఖీలు చేయగా అక్కడ నలుగురు యువకులు అనుమానాస్పదంగా ఉండి, పోలీసు వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వెంటనే సిబ్బంది సహకారంతో వారిని పట్టుకుని...