సోదరుడిలా వచ్చాడు సొంతింటినే ఇచ్చాడు
నేటి సత్యం *శంకరన్న అండతో సాకారమైన కల..* *లబ్దిదారుల కూతురు శిరీష భావోద్వేగం..* *కర్ణంకుంట తండాలో ఇందిరమ్మ ఇల్లు* *ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్* *గిరిజనులతో కలిసి నృత్యం చేసిన ఎమ్మెల్యే శంకర్* ఒక చిన్న గుడిసె ఉంటే చాలనుకున్నాం..అలాంటిది ఒక ఇంటికే యజమానిని చేశాడు..ఇందిరమ్మ ఇంటి ద్వారా మా స్వప్నాలను సాకారం చేశాడు.. మా శంకరన్నను మరువలేం..ఆయన చేసిన మేలును ఎప్పటికీ మరచి పోలేం.. అంటూ భావోద్వేగానికి గురైంది బాలిక శిరీష. ఎమ్మెల్యే...