ఇల్లందు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కోరం కనకయ్య విస్తృత పర్యటన
నేటి సత్యం నవంబర్ 13 ఇల్లందు పట్టణంలోపర్యటనలో భాగంగా 65.70లక్షల రూపాయల వ్వయంతో సిసిరోడ్డు,డ్రైనెజ్ వంటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన స్వయంగా బైక్ నడుపుతూ,కార్యకర్తలలో జోష్ నింపిన ఎమ్మెల్యే కనకయ్య అపూర్వ స్వాగతం పలికిన 07,15,16,17,18,22 వార్డుల ప్రజానికం,కాంగ్రెస్ శ్రేణులు.బుగ్గవాగు సైడ్ వాల్ నిర్మాణ పనులు పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం16వ వార్డులో మంచినీటి సమస్య ఉందటూ మహిళ సోదరిమణులు ఎమ్మెల్యే ద్రృష్టికి తేగా తక్షణమే యుధ్ధప్రతిపాదికన మంచినీరు అందించాలని...