Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

చౌక ధరల దుకాణం. రేషన్ షాపు ల నిర్వాహకులు తూట్లు పొడుస్తున్న. ప్రభుత్వం కానీ ప్రభుత్వం అధికారులు కానీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు

"నాటి" నిబంధనలకు "నేడు" తూట్లు.... పట్టించుకోని అధికారులు,పాలకులు.. కొల్లాపూర్,నేటి సత్యం,నవంబర్ 14. ఒకప్పటి ప్రభుత్వాలలో ఉన్న నియమ నిబంధనల కు నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన లో చౌక ధరల దుకాణా (రేషన్ షాపు) ల నిర్వాహకులు డీలర్ లు"తూట్లు" పొస్తున్నా ప్రభుత్వం కానీ,ప్రభుత్వ అధికారులు కానీ ఏమాత్రం పట్టించు కోవడం లేదు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న ప్రభుత్వాలు ప్రభుత్వం పేదలకు ఉచితం గా సరఫరా చేస్తున్న సరకుల పంపిణీ చౌక...

Read Full Article

Share with friends