ఆధునిక బానిసత్వం: మహిళలు
* ఆధునిక బానిసత్వం: మహిళలు ప్రొ|| కె. పద్మ రచయిత రిటైర్డ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ (సోషల్ సైన్టిస్టు వ్యాసం ఆధారంగా) ( నవంబర్ 2025 మార్క్సిస్టు మాసపత్రిక నుండి ) సమాజ పరిణామక్రమంలో బానిస సమాజం ఒక దశ. ఆఫ్రికా, ఆసియా దేశాల లోని యువతి, యువకులను, ముఖ్యంగా యువకులను దొంగలించి ఓడలలో అత్యంత అమానవీయ పరిస్థితులలో యూరోప్, బ్రిటన్, అమెరికా దేశాలలో వాణిజ్య పంటలు, తేయాకు, చెరకు కాఫీ తోటలలో, గనులలో, పరిశ్రమలలో పనిచేసేందుకు తీసుకునివెళ్ళే...