గుర్తు తెలియని దుండగులచే.. నివాస పూరి గుడిసె దగ్ధం!
కొల్లాపూర్, నేటి సత్యం, నవంబర్ 15. పూరి గుడిసెలో నివాసముంటున్న ఎస్సీ సామాజిక వర్గ కుటుంబం పై పగ పట్టిన గుర్తుతెలియని దుండగులు చేసిన దుశ్చర్యకు నివాస పూరి గుడిసె దగ్ధమై పుట్టపాక నిరంజన్ ఆయన కుటుంబ సభ్యులు నిలువలను నీడలేని పక్షులై ఆశ్రయము కొరకై దిగ్గు తోచని స్థితిలో బజారుపాలైన దురదృష్ట సంఘటన ఇది. కొల్లాపూర్ మండలం నార్లాపూర్ గ్రామ నివాసి ఎస్సీ సామాజిక వర్గ పుట్టపాగ. నిరంజన్ నివాస పూరి గుడిసె ను గుర్తు...