నిరుద్యోగ యువతీ యువకులకు. ప్లంబింగ్ లో నైపుణ్య శిక్షణ ఇస్తున్నా.
కొల్లాపూర్, నేటి సత్యం, నవంబర్ 15. నాగర్ కర్నూల్ జిల్లా లోని నిరుద్యోగ యువతి యువకులకు ప్లంబింగ్ లో ఉచిత శిక్షణ ను ఇస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని ట్రైనింగ్ సెంటర్ మేనేజర్ డాక్టర్ వెంకట్ జిల్లా లోని నిరుద్యోగ యువతీ యువకులకు తెలియజేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లో శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు ,భారత ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కన్సల్టేటివ్ కమిటీ...