Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కార్మికుడు మరణిస్తే విది నిర్వహణలో ఇంత నిర్లక్ష్యమా. జైపాల్ రెడ్డి

నేటి సత్యం నవంబర్ 15 *మున్సిపల్ సంఘం రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి* కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న పాముల ఆంజనేయులు తేదీ:14 /11/ 2025 రోజు ఉదయం విధులకు వచ్చినాడు శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్(SFA) అతన్ని పేస్ స్కానింగ్ చేసి ఉదయం ఐదున్నర గంటలకు హాజరు తీసుకోవడం జరిగింది. అతను విధులు నిర్వహిస్తూ చెత్త తీసుకొని నర్సరీ దగ్గర చెత్తని తొలగించడం జరిగింది. మధ్యాహ్నం కూడా హాజరుకు రాలేదు నైట్ కూడా...

Read Full Article

Share with friends