Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజి దిగ్బంధం

మండల యువజన సంఘాల మహా ధర్నా విజయవంతం.... --రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజి దిగ్బంధం... ---పోలీసుల సూచనతో శాంతించిన యువజన సంఘాలు... గన్నేరువరం,(నేటి సత్యం): నవంబర్ 16 కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజి వద్ద డబుల్ రోడ్డు పనులకై గన్నేరువరం మండల యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నా విజయవంతమైంది. యువజన సంఘాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన...

Read Full Article

Share with friends