Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeTelanganaనగరం నడిబొడ్డున హైటెక్ వ్యభిచారం. ఆరుగురు రెడ్ హ్యాండ్ గా అరెస్ట్!

నగరం నడిబొడ్డున హైటెక్ వ్యభిచారం. ఆరుగురు రెడ్ హ్యాండ్ గా అరెస్ట్!

నగరం నడిబొడ్డున హైటెక్ వ్యభిచారం
ఆరుగురు రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు

నేటి సత్యం నవంబర్ 16 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి కొమిరే యాకయ్య
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అత్యంత రద్దీ కీలక ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా అత్యంత రహస్యంగా నడుపుతున్న హైటెక్ వ్యభిచార స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేసి పత్తిపాక రోడ్ లోని సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు ఈ ఆకస్మిక దాడిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రధాన నిర్వాహకురాలితో పాటు ఐదుగురు మహిళలను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పట్టణంలో కొన్ని రోజులుగా వ్యభిచార కార్యకలాపాలు పెరుగుతు నే ఫిర్యాదులు విశ్వనీయ సమాచారం జిల్లా డిఎస్పి తిరుపతిరావుకు అందినట్లు తెలుస్తుంది ఈ సమాచారంపై డిఎస్పి ప్రత్యేక దృష్టి సాధించి వెంటనే టౌన్ సిఐ మహేందర్ రెడ్డికి పక్క వ్యూహంతో దాడికి దిగాలని ఆదేశాలు జారీ చేశారు డీఎస్పీ ఆదేశాలతో సిఐ బృందం నెహ్రు సెంటర్ రోడ్డులోని పత్తిపాక రోడ్డులో ఉన్న ఆ రహస్య వ్యభిచార గృహంపై శనివారం అర్ధరాత్రి దాటాక ఏకకాలంలో దాడులు నిర్వహించింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వ్యభిచార దందా పట్టణం నడిబొడ్డున జనవాసం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కొనసాగుతుంది నిగా పెట్టి దాడి నిర్వహించిన పోలీసులు సంఘటన స్థలం నుంచే ప్రధాన నిర్వహకురాలు వ్యభిచారంలో పాల్గొంటున్న ఐదుగురు మహిళలను అరెస్టు చేశారు వీరిలో కొందరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు వ్యభిచార గృహాన్ని సీజ్ చేసి వారి నుంచి సెల్ ఫోనులు నగదు వంటి కీలక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు అరెస్టు అయిన ఐదుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు ఎవరైనా బడాబాబుల హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments