నగరం నడిబొడ్డున హైటెక్ వ్యభిచారం. ఆరుగురు రెడ్ హ్యాండ్ గా అరెస్ట్!
నగరం నడిబొడ్డున హైటెక్ వ్యభిచారం ఆరుగురు రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు నేటి సత్యం నవంబర్ 16 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి కొమిరే యాకయ్య మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అత్యంత రద్దీ కీలక ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా అత్యంత రహస్యంగా నడుపుతున్న హైటెక్ వ్యభిచార స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేసి పత్తిపాక రోడ్ లోని సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు ఈ ఆకస్మిక దాడిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రధాన నిర్వాహకురాలితో పాటు ఐదుగురు...