Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇజ్జత్ నగర్ బస్తీ సమస్యలను పరిష్కరించండి!

ఇజ్జత్ నగర్ బస్తీనలో చెత్త. డ్రైనేజీ. సమస్యలను పరిష్కరించండి కాలనీవాసులు నేటి సత్యం శేర్లింగంపల్లి నవంబర్ 17 మాదాపూర్ డివిజన్ ఇజ్జత్ నగర్ కాలనీ లో డ్రైనేజీ సమస్య చాలా కాలంగా ఇబ్బంది పెడుతూ ఉంది . దగ్గర గత కొంతకాలంగా డ్రైనేజీ పొంగిపొర్లుతుంది . దానితోపాటు రోడ్డుమీద ఎక్కడపడితే అక్కడ చెత్త పడేస్తున్నారు ఈ విధంగా పాడేయడం వల్ల బస్తీలో దోమల బెడద ఎక్కువై ప్రజలకు రోగాలు వచ్చే పరిస్థితి నెలకొన్నది ఇట్టి విషయాన్ని బస్తీ...

Read Full Article

Share with friends