హలో కామ్రేడ్ చలో ఖమ్మం పశ్య పద్మ
*కార్పొరేట్ బడ బూర్జువా ప్రభుత్వాలను గద్దె దించాలి పేదల రాజ్యాన్ని స్థాపించాలి* *హలో కామ్రేడ్ ఛలో ఖమ్మం* *చేవెళ్లలో బస్సు జాతకు బోనాలు బతుకమ్మలతో ఘనంగా స్వాగతం* *సిపిఐ బస్సు యాత్ర సభలో జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్యపద్మ* నేటి సత్యం చేవెళ్లే నవంబర్ 18 కార్పొరేట్ బడా పెట్టుబడిదారుల నాయకత్వంలో పనిచేసే కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించడానికి దేశంలోని లౌకిక ప్రజాస్వార్నిక శక్తులు ఏకం కావాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశపద్మ పిలుపునిచ్చారు సిపిఐ...