(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సౌదీ అరేబియాలో వలస జీవి మృతి.
గన్నేరువరం, (నేటి సత్యం )నవంబర్ 19
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం హన్మాజీ పల్లె గ్రామానికి చెందిన వీరయ్య అనే వ్యక్తి ఈరోజు ఉదయం హార్ట్ ఎటాక్ తో మరణించాడు. సౌదీలోని సకాకలో కారు డ్రైవర్గా వెళ్లిన అతను హార్ట్ టాక్ రావడంతో అక్కడికక్కడే మరణించాడు. అతనికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. బ్రతుకు దేరువు కోసం వెళ్లిన అతను మృతి చెందడం పట్ల గ్రామ ప్రజలు అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.