మున్సిపల్ కార్మికుల శ్రమదోపిని అరికట్టాలి జైపాల్ రెడ్డి
నేటి సత్యం హైదరాబాద్ నవంబర్ 20 *మున్సిపల్ సంఘం ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి* తెలంగాణ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్(ఏఐటియుసి) రాజేంద్రనగర్ సర్కిల్ మున్సిపల్ సంఘం మండల ప్రధాన కార్యదర్శి టి.ఆనంద్ ఆధ్వర్యంలో మున్సిపల్ సర్కిల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు *రంగారెడ్డి జిల్లా మున్సిపల్ సంఘం ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్మికుల నిర్దేశించి మాట్లాడడం జరిగింది*....