ఎన్కౌంటర్లు అన్ని బూటకమే మహేష్ గౌడ్
నేటి సత్యం గతంలో జరిగిన ఎన్కౌంటర్ లు అన్ని బూటకం అని అనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ హింస ను వ్యతిరేకిస్తుంది ఎవ్వరూ ఎవ్వరిని చంపే హక్కు ఎవ్వరికి లేదు హిడ్మా, కేశవరావు, తిరుపతి.. ఇలా అందరినీ నాయకులుగా గుర్తిస్తాం... వారు ఎంచుకున్న పద్ధతి ప్రభుత్వాలకు నచ్చకున్నా... జీవితాంతం వాళ్ళు ప్రజల కోసం పాటు పడ్డారు గతంలో కాంగ్రెస్ హయంలో కూడా ఎన్కౌంటర్ లు జరిగిన మాట వాస్తవం నేను స్వయంగా మావోయిస్టులకు విక్టిమ్ ను అప్పటి పరిస్థితులు...