రాజకీయ ఉద్యమాలు హింసతో రూపుమాపలేరు కోదండరాం
నేటి సత్యం రాజకీయ ఉద్యమాలను హింసతో రూపుమపలేము వ్యక్తులను చంపి అణిచివేయొచ్చు కానీ... వ్యవస్థను కాదు చంపే అధికారం చట్టం ఎవ్వరికి ఇవ్వలేదు ఆత్మ రక్షణ కోసం చంపినా... అది నేరమే ఎన్కౌంటర్ లు జరిగినప్పుడు పోలీసుల మీద విచారణ జరపాలని nhrc గైడ్ లైన్స్ ఉన్నాయి కేంద్రం ఈ గైడ్ లైన్స్ ను అస్సలు పాటించడం లేదు పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపడం దుర్మార్గం మానవీయ పద్ధతులతో రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలి తప్ప... ఏరివేత లక్ష్యంగా...