అంబేద్కర్ సాక్షిగా..బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా నిరసన
నేటి సత్యం హైదరాబాద్ నవంబర్ 20 బూటకపు ఎన్కౌంటర్తో మావోయిస్టు నాయకులను హత్య చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉదయం హైదరాబాద్,ట్యాంక్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ‘అఖిలపక్ష పార్టీల ధర్నా’ నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సంతకాల సేకరణను చేపట్టాలని వక్తలు తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు అవకాశం కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ పౌరులైన, పేదల కోసం పని చేస్తున్న మావోయిస్టులతో ఎందుకు చర్చించడం...