Neti Satyam
Newspaper Banner
Date of Publish : 20 November 2025, 1:41 pm Editor : Admin

హలో కామ్రేడ్ ఛలో ఖమ్మం.!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం కొండాపూర్ నవంబర్ 20.
ఈరోజు సాయంకాలం కొత్తగూడా చౌరస్తా నుండి కొండాపూర్ వరకు నిధి వసూలు. మాస్ క్యాంపెనింగు నిర్వహించారు.
1925 డిసెంబర్ 24 ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ.. భారత గడ్డపై వందేలు పూర్తి చేసుకున్నది..భారతదేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని తొలుత గర్జించిన ఏకైక పార్టీ సిపిఐ వందేలు పూర్తి చేసుకున్నది.
బ్రిటిష్ వారి నుండి మన దేశానికి విముక్తి కొరకు రాజిలేని పోరాటాలు చేస్తుందని. ఆనాడు పార్టీపై నిషేధo కాన్పూర్ మీరిట్. పే శవార్ తదితర కుట్ర కేసులు పెట్టి నిషేధం విధించారు . జైల్లో నిర్బంధించారు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడాలని ఎన్నో పోరాటాలు చేసిన ఘనత సిపిఐది.
భారత గడ్డపై సిపిఐ కి వందేళ్లు భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాలు 2025 డిసెంబర్ 26న భారీ బహిరంగ సభ. ఈ సభకు శేర్లింగంపల్లి ఏరియా నుండి పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ పార్టీ ని ధికి. విరాళాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ. సిపిఐ శేర్లింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి కే చందు యాదవ్. ఏ ఐ టి యు సి. శేర్లింగంపల్లి నియోజకవర్గం అధ్యక్షులు తుపాకుల రాములు. సిపిఐ శేరిలింగంపల్లి నియోజకవర్గ సహాయ కార్యదర్శులు. ఎం వెంకటేష్.j శ్రీనివాస్. ప్రజానాట్యమండలి అధ్యక్షులు కూన సుధాకర్. కే ఖాసీం ఎస్ కొండలయ్య B నారాయణ