హలో కామ్రేడ్ ఛలో ఖమ్మం.!
నేటి సత్యం కొండాపూర్ నవంబర్ 20. ఈరోజు సాయంకాలం కొత్తగూడా చౌరస్తా నుండి కొండాపూర్ వరకు నిధి వసూలు. మాస్ క్యాంపెనింగు నిర్వహించారు. 1925 డిసెంబర్ 24 ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ.. భారత గడ్డపై వందేలు పూర్తి చేసుకున్నది..భారతదేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని తొలుత గర్జించిన ఏకైక పార్టీ సిపిఐ వందేలు పూర్తి చేసుకున్నది. బ్రిటిష్ వారి నుండి మన దేశానికి విముక్తి కొరకు రాజిలేని పోరాటాలు చేస్తుందని. ఆనాడు పార్టీపై నిషేధo కాన్పూర్...