*కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గుడ్ బై..?*_
*తాను చేసిన సంచలన వ్యాఖ్యల తరుణంలో.. కాంగ్రెస్‌కు డీకే ‘గుడ్ బై’ చెప్పొచ్చని జోరుగా ప్రచారం*_
*బెంగళూరులో నిన్న జరిగిన ఓ ఈవెంట్‌లో.. డిప్యూటీ సీఎం పోస్టులో శాశ్వతంగా ఉండలేనన్న డీకే*_
*ఎక్కడ కృషి ఉంటుందో అక్కడే ఫలితం ఉంటుందని పెట్టిన పోస్టు సైతం ఆ ప్రచారానికి చేకూర్చిన మరింత బలం*_
*నాయకత్వ మార్పుపై నేరుగా వ్యాఖ్యానించకపోయినా.. డీకే పెట్టిన పోస్టుతో వేడెక్కిన కర్ణాటక రాజకీయాలు*_ జోరుగా ప్రచారం సాగుతుంది