Neti Satyam
Newspaper Banner
Date of Publish : 22 November 2025, 10:30 am Editor : Admin

ఏసీబీకి చిక్కిన మిషన్ భగీరథ డి ఈ ఈ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*ఏసీబీకి చిక్కిన మిషన్ భగీరథ DEE

జనగామ జిల్లా పాలకుర్తి మిషన్ భగీరథ డీఈఈ కూనమల్ల సంధ్యారాణి రూ. 10 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కింది. ఓ బాధితుడి వద్ద బిల్లు విషయమై రూ.10,000 లంచం అడగడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.