Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఏసీబీకి చిక్కిన మిషన్ భగీరథ డి ఈ ఈ

*ఏసీబీకి చిక్కిన మిషన్ భగీరథ DEE జనగామ జిల్లా పాలకుర్తి మిషన్ భగీరథ డీఈఈ కూనమల్ల సంధ్యారాణి రూ. 10 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కింది. ఓ బాధితుడి వద్ద బిల్లు విషయమై రూ.10,000 లంచం అడగడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read Full Article

Share with friends