అమల్లోకి నాలుగు లేబర్ కోడ్స్
*అమల్లోకి 4లేబర్ కోడ్స్* *November 22,2025* 4 labor codes come into effect * నేటి సత్యం దినపత్రిక* *కార్మిక సంఘాలు,ప్రతిపక్షాల అభ్యంతరాలు బేఖాతర్* *29 కార్మిక చట్టాల్ని రద్దు చేసిన మోడీ సర్కార్* *కార్పొరేట్లకు ఊడిగం చేసేలా లేబర్ కోడ్స్* *తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు* *దేశ కార్మిక వర్గం సుదీర్ఘకాలం అనేక త్యాగాలు,ఆందోళనలు,పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలు కాలగర్భంలో కలిసి పోయాయి.ఐదేండ్లుగా ఈ చట్టాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్న మోడీ ప్రభుత్వం...