Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogకార్మిక వ్యవస్థను విచ్చిన్నం చేసే నాలుగు లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి!

కార్మిక వ్యవస్థను విచ్చిన్నం చేసే నాలుగు లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి!

సిపిఐ రామకృష్ణ రాష్ట్ర సమితి సభ్యులు
నేటి సత్యం
*కార్మిక వ్యవస్థను విచ్చిన్నం చేసే నాలుగు లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి*

*కార్మికుల పట్ల మోడీ నిరంకుశ వైఖరి నశించాలి*

*బడా కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ*

*ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్*

*కార్మిక సంఘాలు,ప్రతిపక్షాల అభ్యంతరాలు బేఖాతర్‌ చేస్తూ*
*29 కార్మిక చట్టాల్ని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చిన మోడీ నిరంకుశ వైఖరి నశించాలని ప్రవేట్ ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ*

*ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివ శంకర్ మాట్లాడుతూ కార్పొరేట్లకు ఊడిగం చేసేలా లేబర్‌ కోడ్స్‌* *ఉన్నాయని వాటిని వ్యతిరేకిస్తూ** *కార్మిక సంఘాలు ప్రతిపక్షాల మాట ఏమాత్రం వినకుండా దుర్మార్గమైన చట్టాలను తీసుకురావడం కార్మిక వర్గం పట్ల మోడీ నిరంకుశ వైఖరి ఆలంబిస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు*

*దేశ కార్మిక వర్గం సుదీర్ఘకాలం అనేక త్యాగాలు,ఆందోళనలు,పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలు కాలగర్భంలో కలిపి.ఐదేండ్లుగా ఈ చట్టాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్న మోడీ ప్రభుత్వం అప్పటి నుంచి కార్మికుల ఆగ్రహజ్వాలలకు భయపడుతూ వెనకడుగు వేస్తూ వచ్చింది.బీహార్‌లో ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజారిటీ రావడంతో కేంద్రంలో కార్పొరేట్‌ అనుకూల విధానాల అమలు వేగవంతమైంది.దానిలో భాగంగానే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి,వాటి స్థానంలో నాలుగు లేబర్‌ కోడ్‌లను అమల్లోకి తెస్తూ శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.తక్షణం ఈ కోడ్‌లు అమల్లోకి వస్తాయని ప్రకటించింది.వేతనాల కోడ్‌ (2019),పారిశ్రామిక సంబంధాల కోడ్‌ (2020),సామాజిక భద్రతా కోడ్‌ (2020),వృత్తిపరమైన భద్రత,ఆరోగ్యం,పని పరిస్థితుల కోడ్‌ (2020)లు ఇక అమల్లోకి వచ్చాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.*
*కార్మిక సంఘాలు,కార్మికరంగ నిపుణులు,ప్రతిపక్ష పార్టీలు*, *పౌరసమాజం,ప్రజాసంఘాలు ఈ కోడు లను తీవ్రంగా వ్యతిరేకించాయి.ఈ కోడ్‌లు అమల్లోకి వస్తే కార్మికులు సమ్మె హక్కుతోపాటు అనేక ప్రయోజనాలను కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు*.

*కార్పొరేట్‌ సంస్థలకు చౌకగా శ్రమశక్తిని అందించడం,ఫలితంగా వారు మరిన్ని ఆర్థిక లాభాలను గడించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్‌లను అమల్లోకి తెచ్చిందని జాతీయ కార్మిక సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.ఈ కోడ్‌ల అమలు వల్ల కార్మికుల పని గంటలు పెరుగుతాయి.అసంఘటిత రంగ కార్మికులకు చట్టపరిధిలో లభించే హక్కులు హరించబడతాయి.అలాగే లేబర్‌ కోడ్‌లలో ‘వేతనాలు’ అనే పదానికి కొత్త నిర్వచనం ఇచ్చారు.బోనస్‌,ఇంటి అద్దె అలవెన్స్‌,రవాణా భత్యం,కమిషన్‌ మొదలైన ప్రయోజనాలను వేతనాల నిర్వచనం నుంచి* *మినహాయించారు.దానితోపాటు మొత్తం వేతనంలో ఈ మినహాయింపులు 50 శాతం దాట రాదని షరతు విధించారు*. *గ్రాట్యుటీ,రిట్రెంచ్‌మెంట్‌ పరిహారాన్ని దీనిలో చేర్చలేదు*.
*సంపద పంపిణీ చేయకుండా ఆర్థిక వృద్ధిపై దృష్టి సారిస్తే నిరుద్యోగం పెరుగుతుందనే వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు*. *ఫలితంగా పారిశ్రామిక వర్గాలు, కార్పొరేట్లు శ్రమశక్తిని యథేచ్ఛగా దోచుకొనేందుకు మార్గం సుగమం చేసినట్టు అవుతోంది ఆయన అన్నారు.*
*సామాజిక భద్రత లేదు*
*అసంఘటితరంగ కార్మికులకు* *గిగ్‌ వర్కర్లు,డెలివరీ బాయ్స్ * ఆటో డ్రైవర్లు* *మొదలైన వారికి కార్మికుల తమ కార్మికుల తమ ఆర్థిక ప్రయోజనాలను కోల్పోతారు*

*ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ద్వారా కార్మికులకు లభిస్తున్న రక్షణ* *హక్కులు,కేంద్రం అమల్లోకి తెచ్చిన లేబర్‌ కోడ్‌లతో హరించుకుపోతాయి.ఉద్యోగ భద్రత కరువవుతుంది.కార్మికులు సమ్మె చేయాలంటే 60 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాలి*.

*మహిళలు,అసంఘటిత రంగంలో పని చేసే కార్మికుల నిర్దిష్ట అవసరాలను పట్టించుకునే క్లాజులు ఏవీ లేబర్‌ కోడ్‌లలో లేవు.చిన్న చిన్న సంస్థలలో పని చేసే వారికి సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి రక్షణ చర్యల్ని సిఫార్సు చేయలేదు.పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న లింగ వివక్ష,అసమానతలను నివారించేందుకు లేబర్‌ కోడ్‌లలో ఎలాంటి చర్యలు లేవు.అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలకు ప్రసూతి ప్రయోజనాలు అందే పరిస్థితులు లేవు.ఇ-రిజిస్ట్రేషన్‌,ఆధార్‌తో ముడిపడిన ప్రయోజనాలు డిజిటల్‌ పరిజ్ఞానం లేని కార్మికులకు ప్రతిబంధకంగా మారతాయి*. *ఇలాంటి దుర్మార్గమైన చట్టాలు తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కార్మిక వ్యవస్థను విచ్చిన్నం చేయడానికి పూనుకున్నదని ఆయన అన్నారు 1885 చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తితో సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలు పెంచి కార్పొరేట్లకు బడా పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేసే వ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments