కార్మిక వ్యవస్థను విచ్చిన్నం చేసే నాలుగు లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి!
సిపిఐ రామకృష్ణ రాష్ట్ర సమితి సభ్యులు నేటి సత్యం *కార్మిక వ్యవస్థను విచ్చిన్నం చేసే నాలుగు లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి* *కార్మికుల పట్ల మోడీ నిరంకుశ వైఖరి నశించాలి* *బడా కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ* *ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్* *కార్మిక సంఘాలు,ప్రతిపక్షాల అభ్యంతరాలు బేఖాతర్ చేస్తూ* *29 కార్మిక చట్టాల్ని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చిన మోడీ నిరంకుశ వైఖరి నశించాలని...