ఐ బొమ్మ రవి దమ్మున్నోడు. దమ్ముంటే సైబర్ నేరాలు ఆపండి సర్జనార్ కూ. తీన్మార్ మల్లన్న సవాల్
నేటి సత్యం ఐబొమ్మ రవి దమ్మున్నోడు.. దమ్ముంటే సైబర్ నేరాలు ఆపండి: సజ్జనార్‌కు తీన్మార్ మల్లన్న సవాల్ ఐబొమ్మ రవి అరెస్టు వ్యవహారానికి రాజకీయ రంగు సీపీ సజ్జనార్‌ను లక్ష్యంగా చేసుకుని తీన్మార్ మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు రవి దమ్మున్నోడని, సజ్జనార్వి ఫేక్ ఎన్కౌంటర్లు అని ఆరోపణ మల్లన్న వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు పైరసీ వెబ్సైట్ 'ఐబొమ్మ' నిర్వాహకుడు ఇమంది రవి అరెస్ట్ వ్యవహారం అనూహ్యంగా రాజకీయ మలుపు తీసుకుంది. ఈ అరెస్టుపై కాంగ్రెస్ బహిష్కృత...