Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మున్సిపల్ కార్మికులకు కనీసం వేతనం 26,000 ఇవ్వాలి

మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి నేటి సత్యం నవంబర్ 24 శేర్లింగంపల్లి చందానగర్ సర్కిల్ 21 ముందు మున్సిపల్ కార్మికులు ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర సమితి నాయకులు రామకృష్ణ చందు యాదవ్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల శ్రమకు తగ్గిన ఫలితం లేదని సమాన పనికి సమాన వేతనం మున్సిపల్ కార్మికులకు 26,000 ఇవ్వాలని అదేవిధంగా గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను మోసం మోసం చేసిందని...

Read Full Article

Share with friends