మియాపూర్ డివిజన్ అభివృద్ధికి సాయి శక్తుల కృషి చేస్తా కార్పొరేటర్ ఉప్పలపండి శ్రీకాంత్
*మియాపూర్ డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తాం కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు.* *మియాపూర్ డివిజన్ పరిధిలోని నారాయణ కాలేజీ నుండి దీప్తిశ్రీ నగర్ కాలనీ వరకు నూతనంగా నిర్మాణం చేపట్టినటువంటి సీసీ రోడ్డు నిర్మాణం పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించిన మియాపూర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు.* *ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ గారు మాట్లాడుతూ..* మియాపూర్ డివిజన్ పరిధిలోని నారాయణ కాలేజీ నుండి దీప్తిశ్రీ నగర్ కాలనీవరకు నూతనంగా...