Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeHyderabadరంగ రంగ వైభవంగా అయ్యప్ప స్వామి పడి పూజ

రంగ రంగ వైభవంగా అయ్యప్ప స్వామి పడి పూజ

*కేపిహెచ్బి వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో అంగరంగ వైభవంగా జరిగిన అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమానికి వారి ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న TPCC వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రమేష్ గారు*.

*కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఆ అయ్యప్ప స్వామి కృప కటాక్షాలు అందాలని, అందరూ సమృద్ధితో సుఖ సంతోషాలతో జీవించాలని అయ్యప్ప స్వామి వారిని వేడుకున్నానని తెలియజేసిన TPCC వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి ఇంచార్జి బండి రమేష్ గారు*.

*ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, భక్తి భావాన్ని, సమానత్వాన్ని, ప్రేమలను పెంపొందిస్తాయని తెలియజేసిన TPCC వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి ఇంచార్జి బండి రమేష్ గారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులందరిని అభినందించరు*.

*ఈ కార్యక్రమంలో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టుముక్కల వెంకటేశ్వరరావు గారు,యువ నాయకులు శివ చౌదరి, జిల్లా INTUC నాయకులు ఫణీంద్ర, సోషల్ మీడియా సీనియర్ నాయకులు గోపాల్ చౌదరి,కిలారి బాబు,భాను,సుదర్శన్, వరుణ్,శ్రీనివాస్,గేటెడ్ కమ్యూనిటీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు*.

*సాంప్రదాయక వేద మంత్రోచ్చారణలు, భక్తి పాటలు, పుష్పాలంకరణలతో జరిగిన ఈ పూజా కార్యక్రమం ఆధ్యాత్మికంగా ఎంతో చక్కగా జరిగింది.ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కటాక్షం పొందారు.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments