Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

రంగ రంగ వైభవంగా అయ్యప్ప స్వామి పడి పూజ

*కేపిహెచ్బి వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో అంగరంగ వైభవంగా జరిగిన అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమానికి వారి ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న TPCC వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రమేష్ గారు*. *కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఆ అయ్యప్ప స్వామి కృప కటాక్షాలు అందాలని, అందరూ సమృద్ధితో సుఖ సంతోషాలతో జీవించాలని అయ్యప్ప స్వామి వారిని వేడుకున్నానని తెలియజేసిన TPCC వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి ఇంచార్జి బండి రమేష్ గారు*....

Read Full Article

Share with friends