చెరువు మన అందరి బాధ్యత
*చెరువు మన అందరి బాధ్యత అనే కార్యక్రమంలో భాగంగా.* నీటి సత్యం నవంబర్ 30 *మియాపూర్ డివిజన్ పరిధిలోని గుర్నాధం చెరువు పరిసర ప్రాంతాలలో లో వాకర్స్ క్లబ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో చేపట్టిన వ్యర్ధాల తొలగింపు కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ అసోసియేషన్ సభ్యులతో కలసి పాల్గొని వ్యర్ధాల తొలగింపు కార్యక్రమంలో పాల్గొన్న మియాపూర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు.* *ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ గారు మాట్లాడుతూ..* గుర్నాధం చెరువు చుట్టూ...