మార్సిస్ట్ సిద్ధాంత పితామహుడు కారల్ మార్క్స్
మార్క్సిస్టు సిద్ధాంత పితామహుడు కారల్ మార్క్స్ హితుడు, సన్నిహితుడు, భావజాల భాగస్వామి ఫ్రెడరిక్ ఎంగెల్స్ (28-11-1820 ....5 ఆగష్టు 1895)205, జయంతి... విప్లవ జోహార్లు _ఎంగెల్స్_కృషి_ ఆదర్శప్రాయం... నేడు ప్రపంచ వ్యాప్తంగా విద్య, వైద్యం, ఆరోగ్యం ప్రభుత్వ రంగంలో ఉండడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో....ప్రభుత్వ రంగంలో లేనిపక్షంలో ప్రజల ప్రాణాలకు ఏర్పడే ముప్పు ఏమిటో...కోవిడ్ మహమ్మారి హెచ్చరిస్తోంది. విద్య, వైద్యం ప్రభుత్వమే నిర్వహించాలని తన 27వ ఏటనే 'కమ్యూనిజం సూత్రాలు' రచనలో ఒక అంశంగా ప్రతిపాదించిన...