Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

అంబేద్కర్ నూతన కమిటీ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేయాలి

నేటి సత్యం *అంబేద్కర్ భవన్ నూతన కమిటీ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు పేర్కొన్నారు.* *గోపినగర్ అంబేద్కర్ భవన్ లో నూతన కమిటీను ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు.* *శేరిలింగంపల్లి డివిజన్ లోగల గోపినగర్ లో మాజీ స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్ పర్సన్ శ్రీమతి రాగం సుజాత నాగేందర్ యాదవ్ గారు తన సొంత ఖర్చులతో నిర్మించిన అంబేద్కర్ భవనంలో...

Read Full Article

Share with friends