గిగ్ కార్మికుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలి. పల్లా వెంకటరెడ్డి
నేటి సత్యం హైదరాబాద్ డిసెంబర్ 1 తెలంగాణ ప్రభుత్వం గిగ్ కార్మికుల రక్షణ చట్టాన్ని రూపొందించేందుకు, విధాన సిఫార్సులతో కూడిన పత్రాన్ని , నివేదికను , కార్మిక శాఖ మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామిని సోమాజిగూడ లోని ఆయన స్వగృహం లో సి ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి, మాజీ శాసన సభ్యులు శ్రీ పల్లా వెంకట్ రెడ్డి, సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మరియు నీలం రాజశేఖర్ రెడ్డి రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డా. టి....