Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeTelanganaపుల్లెల లక్ష్మణ్ నామినేషన్ దాఖలు

పుల్లెల లక్ష్మణ్ నామినేషన్ దాఖలు

గన్నేరువరం మండల కేంద్ర సర్పంచ్ అభ్యర్థిగా
— పుల్లెల లక్ష్మణ్ నామినేషన్ దాఖలు చేశారు.

గన్నేరువరం, ( నేటి సత్యం) డిసెంబర్ 1 :

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థిగా మాజీ సర్పంచ్ పుల్లెల లక్ష్మణ్ రెండవసారి సర్పంచ్ అభ్యర్థిగా మున్నూరు కాపు సంఘం కులస్తులతో డప్పు చప్పులతో గన్నేరువరం గ్రామ ప్రజల అండదండలతో అంగరంగ వైభవంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గన్నేరువరం గ్రామ అభివృద్ధి కొరకు గత ఐదు సంవత్సరాల కాలంలో గ్రామానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని తెలిపారు. నాకు మరొక అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలను కోరుతున్నాననీ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments