పుల్లెల లక్ష్మణ్ నామినేషన్ దాఖలు
గన్నేరువరం మండల కేంద్ర సర్పంచ్ అభ్యర్థిగా --- పుల్లెల లక్ష్మణ్ నామినేషన్ దాఖలు చేశారు. గన్నేరువరం, ( నేటి సత్యం) డిసెంబర్ 1 : కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థిగా మాజీ సర్పంచ్ పుల్లెల లక్ష్మణ్ రెండవసారి సర్పంచ్ అభ్యర్థిగా మున్నూరు కాపు సంఘం కులస్తులతో డప్పు చప్పులతో గన్నేరువరం గ్రామ ప్రజల అండదండలతో అంగరంగ వైభవంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గన్నేరువరం గ్రామ అభివృద్ధి కొరకు...