Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeTelanganaరాజ్యసభ చైర్మన్గా తొలిసారి సభా కార్యకలాపాలు ప్రారంభించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

రాజ్యసభ చైర్మన్గా తొలిసారి సభా కార్యకలాపాలు ప్రారంభించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

*ఢిల్లీ : రాజ్యసభ ఛైర్మన్‌గా తొలిసారి సభా కార్యకలాపాలు ప్రారంభించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌.*

*” నేటి సత్యం*
*ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు.*
*ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారు.. గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ పలు రాష్ట్రాల్లో సేవలు అందించారు.*
*సీపీ రాధాకృష్ణన్‌ను పార్టీ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా.. సీపీ రాధాకృష్ణన్‌ వ్యక్తిత్వం, సహనం మనందరికీ ఆదర్శం.*
*కోయంబత్తూర్‌ బాంబు పేలుళ్ల ఘటనలో రాధాకృష్ణన్‌ త్రుటిలో బయటపడ్డారు.. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేశారు.*
*కొత్త ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోవడంలో రాధాకృష్ణన్‌ ముందుంటారు : ప్రధాని నరేంద్ర మోదీ*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments