Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాజ్యసభ చైర్మన్గా తొలిసారి సభా కార్యకలాపాలు ప్రారంభించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

*ఢిల్లీ : రాజ్యసభ ఛైర్మన్‌గా తొలిసారి సభా కార్యకలాపాలు ప్రారంభించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌.* *" నేటి సత్యం* *ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు.* *ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారు.. గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ పలు రాష్ట్రాల్లో సేవలు అందించారు.* *సీపీ రాధాకృష్ణన్‌ను పార్టీ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా.. సీపీ రాధాకృష్ణన్‌ వ్యక్తిత్వం, సహనం మనందరికీ ఆదర్శం.* *కోయంబత్తూర్‌ బాంబు పేలుళ్ల ఘటనలో రాధాకృష్ణన్‌ త్రుటిలో బయటపడ్డారు.....

Read Full Article

Share with friends