నన్ను ఏకగ్రీవo ఎన్నుకోవడం మన గ్రామానికి మంచి జరుగుతుంది
ఏకగ్రీవం గా ఎన్నుకుంటే 30 లక్షలు, ట్రాక్టర్ బహుమానం.. (యస్.పి.మల్లిఖార్జున సాగర్) కొల్లాపూర్, డిసెంబర్ 2. తనకు ఏ రాజకీయ పార్టీ సహకరించడం లేదని సింగోటం గ్రామ ప్రజలు తనను ఏకగ్రీవం గా సర్పంచ్ గా ఎన్ను కుంటే గ్రామ అభివృద్ధికి 30 లక్షల రూపాయల నగదును ఒక ట్రాక్టర్ను తన సొంత నిధులతో సమకూర్చుతానని సింగోటం గ్రామ నివాసి మల్లేపల్లి లక్ష్మారెడ్డి ప్రకటించారు. కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామ సర్పంచ్ పదవికి ఆయన మంగళవారం రోజు...