బాసర సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా జర్నలిస్ట్ రాజేష్ గారు
*బాసర సర్పంచ్ స్వతంత్రఅభ్యర్థిగా జర్నలిస్ట్ రామేశ్వర్* ముధోల్, డిసెంబర్ 3(నేటి సత్యం ):బాసర గ్రామ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా జర్నలిస్ట్ రామేశ్వర్ పింపలే పోటీకి సిద్ధం అవుతున్నాడు.ఈ సందర్భంగా రామేశ్వర్ మాట్లాడుతూ బాసర గ్రామ అభివృద్ధే నా ధ్యేయమన్నారు. బాసర గ్రామ పంచాయతీని నగర పంచాయతీ గా ఏర్పాటుకు కృషి చేస్తానని , గోదావరి నదిలో గంగపుత్రులకు బోట్లు నడుపుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇప్పిస్తానని అన్నాడు. బాసర చరిత్రలో ఇప్పటివరకు గ్రామ సర్పంచ్ గా గానీ ఉపసర్పంచ...