విధి నిర్వహణలో మరణించిన సెక్యూరిటీ గార్డు
*విధి నిర్వహణలో మరణించిన సెక్యూరిటీ గార్డు* *రంగారెడ్డి జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి కార్మిక కుటుంబానికి న్యాయం చేయాలని రూ.3లక్షల20 వేలు ఇప్పించడం జరిగింది* కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో వెంకటేశ్వర కాలనీలో దిలీప్ కుమార్ అనే సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా సత్య దుర్గా కంపెనీ లో సెక్యూరిటీ గార్డుగా శివధాని యాదవ్ వయసు 58 సంవత్సరాలు, స్వస్థలం రోతోస్, దవాయి బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి విధులు నిర్వహిస్తూ కంపెనీలో మరణించడం జరిగింది. కంపెనీలో...