Neti Satyam
Newspaper Banner
Date of Publish : 05 December 2025, 9:26 am Editor : Admin

కొల్లాపూర్. లో హైడ్రా తరహా కలకలం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కొల్లాపూర్ లో హైడ్రా కలకలం*

నేటి సత్యం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేసుకొని, నిర్మించుకున్న కూరగాయల డబ్బను, తొలగించిన మున్సిపల్ సిబ్బంది*

కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 6వ వార్డులో, కేవలం పనికట్టుకొని బిఆర్ఎస్ కార్యకర్త నిర్మించుకున్న కూరగాయల డబ్బను తొలగించిన మునిసిపల్ కమిషనర్ గారు!*
వాస్తవంగా ఎల్లూరు గ్రామ సర్పంచిగా ఎన్నికల బరిలో బిఆర్ఎస్ పార్టీ నుంచి, శశికళ దళిత కుటుంబానికి చెందిన, ఆమెకు కొల్లాపూర్ మున్సిపాలిటీ 6 వార్డు చెందిన, మీయేటి కురుమయ్య, అను ముదిరాజ్ కులస్తుడు సపోర్ట్ చేస్తున్నాడని, జీర్ణించుకోలేని అధికార పార్టీ నాయకులు, కక్షకట్టుకుని, కక్ష సాధింపు చర్యలో భాగంగా, కురుమయ్య గారికి ఉన్న కూరగాయల డబ్బులు జెసిబి తో ధ్వంసం చేయించడం జరిగింది. ఇది ముమ్మాటికి అధికార పార్టీ కుట్రపూరితంగా చేసిన రాజకీయ ఎత్తులో భాగమే! కనీసం ఇంటిమేషన్ ఇవ్వకుండా, డబ్బాని తొలగించడం హైదరాబాద్ నగరాన్ని హైడ్రా పేరుతో నిరుపేదలను ఏ రకంగా గోసపెట్టారో, కొల్లాపూర్ లో అదిరకంగా ముదిరాజ్ కులానికి చెందిన, మీయేటి కురుమయ్య డబ్బాను తొలగించడం కూడా హైడ్రాను తలపిస్తుంది. కాబట్టి ఇంటిమేషన్ ఇవ్వకుండా డబ్బాను తొలగించడం సరైన పద్ధతి కాదు.*