Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కొల్లాపూర్. లో హైడ్రా తరహా కలకలం

కొల్లాపూర్ లో హైడ్రా కలకలం* నేటి సత్యం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేసుకొని, నిర్మించుకున్న కూరగాయల డబ్బను, తొలగించిన మున్సిపల్ సిబ్బంది* కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 6వ వార్డులో, కేవలం పనికట్టుకొని బిఆర్ఎస్ కార్యకర్త నిర్మించుకున్న కూరగాయల డబ్బను తొలగించిన మునిసిపల్ కమిషనర్ గారు!* వాస్తవంగా ఎల్లూరు గ్రామ సర్పంచిగా ఎన్నికల బరిలో బిఆర్ఎస్ పార్టీ నుంచి, శశికళ దళిత కుటుంబానికి చెందిన, ఆమెకు కొల్లాపూర్ మున్సిపాలిటీ 6 వార్డు చెందిన, మీయేటి కురుమయ్య, అను...

Read Full Article

Share with friends