ఇందిరమ్మ క్యాంటీన్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
నేటి సత్యం శేర్లింగం పేదల ఆకలి తీర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని.. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు. ఇందిరమ్మా క్యాంటీన్ ను ప్రారంభించిన కార్పొరేటర్ . శేరిలింగంపల్లి డివిజన్ లోగల నల్లగండ్ల వెజిటేబుల్ మార్కెట్ వద్ద ఇందిరమ్మా క్యాంటీన్ ను గౌరవ జోనల్ కమీషనర్ హేమంత్ భోర్కడే IAS గారితో, గౌరవ డిప్యూటీ కమీషనర్ ప్రశాంతి గారితో కలిసి ప్రారంభించిన గౌరవ శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు. ప్రజలకు స్వయంగా అల్పాహారం...