ఏసీబీ వలలో డిప్యూటీ తాసిల్దార్.
ఏసీబీ వలలో డిప్యూటీ తహసీల్దార్ నల్గొండ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన అక్రమ రిజిస్ట్రేషన్ పై సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరిన బాధితులు వివరాలు అందించినందుకు గాను రూ.15 వేలు డిమాండ్ చండూరు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ ఏసీబీని ఆశ్రయించిన సదరు బాధితులు హైదరాబాద్ బాలాపూర్ లోని తన నివాసంలో ఏసీబీకి పట్టుబడ్డ చంద్రశేఖర్ #nalgonda #Tnews